ETV Bharat / state

బీరు సీసాతో యువకుడిపై దాడి..పరిస్థితి విషమం - attack

తూర్పూగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లాలాచెరువు వద్ద యువకుడిపై బీరు సీసాతో దాడి జరిగింది.  ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దాడి
author img

By

Published : Aug 16, 2019, 5:32 PM IST

Updated : Aug 16, 2019, 7:58 PM IST

బీరు సీసాతో యువకుడిపై దాడి..పరిస్థితి విషమం

బీరు సీసాతో యువకుడి గొంతుకోసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు వద్ద చోటు చేసుకుంది. కొందరు దుండగులు ప్రదీప్ కుమార్ అనే యువకుడి గొంతుకోశారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగా ఉంది. అతనికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. యువకుడిని ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ కిశోర్ తెలిపారు.

ఇది కూడా చదవండి.

అంతర్వేదిలో ఘనంగా కుంకుమ పూజలు

Intro:Ap_Vsp_62_16_TDP_Agitation_On_Anna_Canteens_Ab_C8_AP10150

Body:అన్న క్యాంటీన్ లను యధాతధంగా నడిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఇవాళ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అన్న క్యాంటీన్ లను మూసి వేయడం లేదని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కరోజులోనే మాట తప్పి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ లను మూసివేయడం శోచనీయమని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా ప్రభుత్వానికి తెలుగు దేశం పేరు మీద ఉన్న పేర్లు నచ్చకపోతే పేర్లు మార్చి అయినా సరే అన్న క్యాంటీన్ లను యథాతథంగా నడిపించాలని కోరారు పేదలకు తక్కువ ధరకు భోజనం అందించేందుకు ఉద్దేశించిన పథకాన్ని మూసివేయడం సరైన పద్ధతి కాదు అని అన్నారు అన్న క్యాంటీన్లు మూసి వేయడాన్ని నిరసిస్తూ ఎంవిపి రైతు బజార్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్న క్యాంటీన్ లను తెరిపించాలని డిమాండ్ చేశారు
---------
బైట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే
--------- ( ఓవర్).

Conclusion:
Last Updated : Aug 16, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.