ETV Bharat / state

సత్యదేవుని ప్రసాదం అమ్మేందుకు అధికారుల ఏర్పాట్లు - అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భక్తులకు విక్రయించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నమునాలయం వద్ద ప్రసాదం విక్రయాలు జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Arrangements by authorities to sell  annavaram satyanarayana swamy Prasadam in east godavari
సత్యదేవుని ప్రసాదం
author img

By

Published : May 18, 2020, 7:25 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భక్తులకు విక్రయించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. లాక్​డౌన్ ఈ నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ఆలయంలో భక్తులను అనుమతించట్లేదు.

తిరుపతిలో మాదిరిగా సత్యదేవుని ప్రసాదాన్ని నమునాలయం వద్ద విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దేవాదాయ కమిషనర్​కు నివేదిక పంపామని ఈవో త్రినాథరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నమునాలయం వద్ద ప్రసాదం టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రసాదం అమ్మకాలు ప్రారంభించే అవకాశం ఉంది.

ఇదీచూడండి. తూర్పు గోదావరి జిల్లాలో మరో ఐదుగురికి కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.