ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@7am - ఏపీ ప్రధాన వార్తలు

..

7am topnews
ప్రధానవార్తలు7am
author img

By

Published : Jan 3, 2023, 6:59 AM IST

  • త్వరలో బీఆర్​ఎస్​లోకి ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు : సీఎం కేసీఆర్​
    Thota Chandrasekhar join to BRS: ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు సైతం బీఆర్​ఎస్​లో చేరేందుకు ముందుకొస్తున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్​ అన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తే.. బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకుంటామన్నారు. భారత్‌ రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 2023 చివరికల్లా మొదటి దశ స్మార్ట్ మీటర్ల బిగింపు: విజయానంద్​
    Tenders for smart meters: ఇంధన శాఖ ఆమోదం, అంగీకారంతోనే స్మార్ట్ మీటర్ల టెండర్​లను విద్యుత్ పంపిణీ సంస్థలు పిలుస్తున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ స్పష్టం చేసారు. తొలిదశలో 27లక్షల స్మార్ట్ మీటర్లు మాత్రమే బిగించాలని నిర్ణయించామన్నారు. అందులో 4.72లక్షల మీటర్లు మాత్రమే గృహాలకు ఏర్పాటు చేస్తామాని తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అర్​ఈసి నిర్దేశించిన టెండర్ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించడం లేదని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 25 వేల మందిని మోసం చేసిన ఘనుడు.. కేసు నమోదు
    Cash Fraud : విజయనగరం జిల్లాలో పప్పుల చిటీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను వసూలు చేసింది ఒకరి ఇద్దరి వద్ద నుంచి కాదు.. సుమారు 25 వేల మంది నుంచి నగదు వసూలు చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరోలా పోరాడుదాం.. హరిరామ జోగయ్యకు పవన్ ఫోన్​.. దీక్ష విరమణ
    Harirama Jogayya Cessation of initiation : కాపు రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు సిద్ధమైన రామజోగయ్య నిరాహార దీక్షను చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ దీక్షను విరమించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • త్వరలో ఆన్​లైన్ గేమ్స్​లో​ బెట్టింగ్​ బ్యాన్​.. ఫిబ్రవరిలో నిబంధనలు అమలు!
    మీరు ఆన్​లైన్​ గేమింగ్​లో బెట్టింగ్​ చేస్తున్నారా? అందులో డబ్బులు బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారా? అయితే మీకొక బ్యాడ్​ న్యూస్.. త్వరలో ఆన్​లైన్​ గేమింగ్​లో బెట్టింగ్​ బ్యాన్​ కానుంది!.. ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గూగుల్ మ్యాప్​ చూసి అట్టతో 'లండన్' నమూనా తయార్.. చూస్తే మైమరచిపోవాల్సిందే!
    లండన్​ నగర నమూనాను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు పంజాబ్​కు చెందిన ఓ వ్యక్తి. తన ప్రతిభతో చూపరులను అబ్బురపరుస్తున్నాడు. అయితే లండన్​ సిటీ నమూనాను తయారు చేసేందుకు బలమైన కారణం ఉందని అతడు చెబుతున్నాడు. ఓ సారి ఆ కారమేంటో తెలుసుకుని లండన్​ నమూనాను చూసొద్దాం రండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బీచ్​లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. నలుగురు మృతి
    ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఘనంగా ముకేశ్​ అంబానీ మనమడి బర్త్​డే పార్టీ.. హాజరైన పలువురు ప్రముఖులు
    ముంబయిలోని జియో వరల్డ్​ గార్డెన్​లో ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ మనమడు బర్త్​డే పార్టీ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్త సంవత్సరం హార్దిక్​ పాండ్య సంకల్పమిదేనంటా
    టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఈ ఏడాది తన సంకల్పమేంటో వివరించాడు. అదే తన లక్ష్యమని చెప్పాడు. అలా చేయడం తనకు తెలుసని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండో పెళ్లిపై నటి ప్రగతి కీలక కామెంట్స్​.. ఏం చెప్పారంటే?
    తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ, వదిన పాత్రలు అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే పేర్లలో సీనియర్​ నటి ప్రగతి తప్పకుండా ఉంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలో ఆమె తనదైన నటనతో మెప్పిస్తారు. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లిపై కీలక కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్​ ఆన్సర్​ చెప్పారు. ఏం చెప్పారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.