తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ.ఎన్. ఎస్ వర్మ వాహనంపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ కేంద్రమున్న ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి వాహనంతో నేరుగా వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి తెగబడ్డారు. వర్మ తీరుపై వైకాపా అభ్యర్థి పెండెం దొరబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వర్మ వాహనం అద్దం ధ్వంసమయింది. దాడిని ఖండిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట రహదారిపై తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. వర్మ వైఖరిని నిరసిస్తూ వైకాపా శ్రేణులు నినాదాలు చేశాయి. కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, భద్రతా బలగాల రక్షణ మధ్య వర్మ వాహనం పోలింగ్ కేంద్రం ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు. డీఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉప్పాడలో 144సెక్షన్ అమల్లో ఉంది.
వర్మ వాహనంపై వైకాపా నేతల దాడి - ycp
తెదేపా నేత ఎస్వీ.ఎస్.ఎన్ వర్మ వాహనంపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీనిని ఖండిస్తూ తెదేపా కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున ఉప్పాడలో 141 సెక్షన్ విధించారు.
తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ.ఎన్. ఎస్ వర్మ వాహనంపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ కేంద్రమున్న ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి వాహనంతో నేరుగా వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి తెగబడ్డారు. వర్మ తీరుపై వైకాపా అభ్యర్థి పెండెం దొరబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వర్మ వాహనం అద్దం ధ్వంసమయింది. దాడిని ఖండిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట రహదారిపై తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. వర్మ వైఖరిని నిరసిస్తూ వైకాపా శ్రేణులు నినాదాలు చేశాయి. కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, భద్రతా బలగాల రక్షణ మధ్య వర్మ వాహనం పోలింగ్ కేంద్రం ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు. డీఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉప్పాడలో 144సెక్షన్ అమల్లో ఉంది.
Body:తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం mallisala ఈవీఎం మిషన్లు పని చేయకు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Conclusion:తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం mallisala ఈవీఎం మిషన్లు పని చేయకు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు