ETV Bharat / state

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయానికి వర్షం రూపంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
author img

By

Published : Apr 23, 2019, 5:03 PM IST

Updated : Apr 23, 2019, 5:22 PM IST

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో వర్షం రూపంలో నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల అధిక ఉష్ణోగ్రత కారణంగా రంగు మారి పగిలిపోతుందని రైతులు వాపోతున్నారు. మరోపక్క కోత దశలో ఉన్న వరి పైరు వేగమైన గాలుల తీవ్రతకు పూర్తిగా నేలవాలింది. ఎకరాకు 25 వేలు వరకు పెట్టుబడి పెట్టి పంట చేతికందే సమయానికి నష్టపోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

కోడ్ అమలుతో పరిష్కారం కాని సమస్యలు

Intro:ఆ విద్యార్థికి మిలటరీ అంటే ప్రాణం

చిన్నప్పటి నుంచి మిలటరీ అన్న, దేశరక్షణ రక్షణ కోసం యుద్ధంలో పాల్గొనడం అన్న చాలా ఇష్టం. ఆ ఇష్టమే యుద్ధానికి కావలసిన ఆయుధాలను తయారుచేసేలా చేసింది. ఎప్పటికైనా నా మిలటరీలో చేరి దేశ రక్షణ కోసం చేయాలన్నదే ఆ యువకుని లక్ష్యం.

తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం వెంకట్రాయపురం గ్రామానికి చెందిన పంపన నాగేంద్ర కు కు చిన్న నాటి నుంచి సైనికుడు అవ్వాలన్నదే కోరిక. పేద కుటుంబానికి చెందిన నాగేంద్ర కొమరగిరి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి కార్పెంటర్ కావడంతో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మిలటరీ పై ఆసక్తి ఉన్న ఆసక్తితో తండ్రి వద్ద పని చేస్తూ అక్కడున్న చెక్క ముక్కలతో ఏకే 47 గంగ తయారుచేసి గన్ తయారు చేసి హౌరా అనిపించాడు. మిలటరీ దుస్తులు ధరించి తయారు చేసిన గంగ భుజాన వేసుకుని గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఏకంగా గా ఆధునిక విధానాలతో మిలటరీ ట్యాంకర్ తయారు చేశాడు. ఇంటి వద్ద ఉన్న చెక్కలను ఉపయోగించి పలు రకాల వస్తువులు కొనుగోలు చేసి ఎంతో చాకచక్యంగా ఈ ట్యాంకర్ ను తయారు చేసి ఇ తాను చదువుకున్న పాఠశాలలో ప్రదర్శించాడు. సుమారు పదివేల వరకు తన సొంత నగదు వెచ్చించి నాలుగు రోజులు కష్టపడి ఈ ట్యాంక్ ను తయారు చేసినట్లు నాగేంద్ర చెబుతున్నాడు. దీనిని దీనిని ప్రదర్శించు గానే నిజంగా యుద్ధంలో వినియోగించే ట్యాంకర్ గానే అనిపించింది. ఎప్పటికైనా మిలటరీలో చేరి ఇ దేశానికి సేవ చేయాలనే తన లక్ష్యమని నాగేంద్ర అన్నాడు.

బైటు1 పంపన నాగేంద్ర
బైటు2 శాస్త్రి ,ఉపాధ్యా యుడు

Body:గంపా రాజు .పిఠాపురం

Conclusion:7995067047
Last Updated : Apr 23, 2019, 5:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.