ETV Bharat / state

అత్యవసర సమయంలో ప్లాస్మా దానం.. - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు

కరోనా మహమ్మారితో ప్రజలు పోరాడుతున్నారు. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో పరిస్థితి దారుణంగా మారింది. అయితే కరోనాతో పోరాడుతున్న రోగులకు కొందరు అత్యవసర సమయంలో ప్లాస్మా దానం చేసి ఆదుకుంటున్నారు.

plasma donate
plasma donate
author img

By

Published : May 3, 2021, 9:42 AM IST

Updated : May 3, 2021, 10:02 AM IST

కరోనాతో బాధపడుతున్న రోగికి అత్యవసర సమయంలో ప్లాస్మా దానం చేసి ఆదుకున్నారు తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక కమిషనర్ ప్రసాద్​రాజు . టీకా వేయించుకుని 45 రోజులు గడవడంతో ఓ పాజిటివ్ గ్రూప్ ప్లాస్మా కోసం అన్వేషిస్తున్న వైద్యులు.. కమిషనర్​ను సంప్రదించారు. ఆయన అంగీకరించడంతో ప్లాస్మా సేకరించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మరో ఇద్దరు వార్డు వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శి కూడా ప్లాస్మా దానం చేసి మరి కొందరు రోగులను ఆదుకున్నారు.

ఇదీ చదవండి: కేబినెట్‌ ఆమోదానికి.. నూతన ఐటీ విధానం

Last Updated : May 3, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.