ETV Bharat / state

భద్రతా బలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూములకు సీల్ - kakinada

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పూర్తి చేసుకున్న ఈవీఎంలను... కాకినాడలో ఆరు చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లకు తరలించి సీల్ వేశారు.

భారీబలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్​లకు సీల్
author img

By

Published : Apr 12, 2019, 7:56 PM IST

భారీబలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్​లకు సీల్

తూర్పుగోదావరి జిల్లాలోని 4 వేల 581 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలు, వీవీపాట్‌లు కాకినాడ చేరుకున్నాయి. నగరంలోని ఆరు చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో అధికారులు వాటిని భద్రపర్చారు. కలెక్టర్‌ కార్తికేయమిశ్రా, అభ్యర్ధులు, పర్యవేక్షకుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేశారు. పారా మిలటరీ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకూ భద్రత కొనసాగుతుందని ఉన్నతాధికారులు చెప్పారు.

ఇవీ చదవండి

జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత

Chandrapur (Maharashtra)/ Nagpur (Maharashtra), Apr 11 (ANI): Chief Minister of Maharashtra Devendra Fadnavis cast his vote in Nagpur along with wife Amruta Fadnavis and mother on Thursday. Meanwhile, Minister of State for Home Affairs Hansraj Ahir also cast his vote in Maharashtra's Chandrapur. Polling for the first phase of Lok Sabha elections is underway in the country. The Lok Sabha elections will be held in seven phases in India.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.