గోకవరంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పోలవరం కాలువ దగ్గరగుర్తుతెలియని మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతదేహం గుర్తుపట్టలేని స్థితికి చేరింది.మృతదేహాన్ని చూసిన స్థానికులు... పోలీసులకు సమాచారమిచ్చారు.సంఘటనాస్థలాన్ని పరిశీలించినపోలీసులకు... పుర్రె, ఎముకలు, వస్త్రాలు, తాళిబొట్టు లభించాయి. మృతి చెంది 3 నుంచి 4 నెలలు అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎవరైనా చంపి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చదవండి
లారీని ఢీ కొట్టిన మరో లారీ... క్లీనర్‌కు తీవ్ర గాయాలు