ETV Bharat / state

మరింత కాలం అన్నవరం దేవస్థానంలో భక్తులకు నో ఎంట్రీ - annavaram temple closed til complete lockdown

లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో దర్శనానికి భక్తులను అనుమతించబోమని ఈవో త్రినాథరావు తెలిపారు.

annavaram temple will be closed till complete free of corona said by temple EO

author img

By

Published : May 18, 2020, 7:11 PM IST

ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్నవరం దేవస్థానంలో స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని ఈవో త్రినాథరావు తెలిపారు. సత్యనారాయణ స్వామి వారికి నిత్య కైంకర్యాలు అన్నీ ఏకాంతంగా శాస్త్ర ప్రకారం జరుగుతాయన్నారు.

స్వామి దర్శనానికి భక్తులు ఎవరు అన్నవరం రావద్దని విజ్ఞప్తి చేశారు. స్వామి వారి నిత్య పూజలకు భక్తులు ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి పరోక్షంగా పూజలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:

మనలా ఎవరూ స్పందించలేదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.