.
అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్త కోటి - అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం
కార్తీక సోమవారం పురస్కరించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే వ్రత మండపాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
annavaram-temple-rush
.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_18_annavaram_bhaktajanam_p_v_raju_av_AP10025_SD. కార్తీక సోమవారం... పర్వదినం... సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 1.30 గంటల నుంచే వ్రతాలు, 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించినా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు రద్దీ మరింత పెరిగింది. వ్రత మండపాలు, క్యూ లైన్లు కిక్కిరిసాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Conclusion:ఓవర్...