తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పని చేసే ఉద్యోగుల్లో 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని దేవస్థానం ఈఓ త్రినాథరావు అదేశాలు జారీ చేశారు. పరిపాలనా పనుల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.
కొన్ని విభాగాలకు లాక్ డౌన్ సడలించిన కారణంగా వివిధ విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులకు హాజరయ్యే వారు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి: