ETV Bharat / state

అన్నవరం దేవస్థానం ఉద్యోగులకు జరిమానా - annavaram updates

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఉద్యోగులకు జరిమాన విధిస్తూ ఈవో త్రినాథరావు ఆదేశాలు జారీ చేశారు.

annavaram temple employees fined
అన్నవరం దేవస్థానం ఉద్యోగులకు జరిమానా
author img

By

Published : Jan 10, 2021, 12:06 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో 60 మంది ఉద్యోగులకు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ ఈవో త్రినాథరావు ఆదేశాలిచ్చారు. దేవస్థానంలో హుండీ లెక్కింపుకు హాజరు కానేందుకే ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

తిరుమలలో ప్రారంభమైన లయన్​ సఫారీ.. ఆనందోత్సాహంలో సందర్శకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.