ETV Bharat / state

అన్నవరం సత్యదేవునికి వైభవంగా జన్మనక్షత్ర పూజలు - annual budjet

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

అన్నవరం
author img

By

Published : Jun 10, 2019, 6:44 AM IST

అన్నవరం సత్యదేవునికి వైభవంగా జన్మనక్షత్ర పూజలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం మఖ పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు చేశారు. యాగశాలలో ఆయుష్య హోమం, పూర్ణాహుతి జరిగాయి.

అన్నవరం దేవస్థాన బడ్జెట్​కు అనుమతి:
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం రూ. 138.92 కోట్ల బడ్జెట్ కు దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. దేవస్థానంలో ఉద్యోగుల జీతాలకు రూ. 33.47 కోట్లు, ప్రసాదం తయారీ, ఆర్జిత సేవలు, వ్రతాల నిర్వహణ, పూజా సామగ్రి, వసతి గదులు, సత్రాలు, సామగ్రి తదితర వాటికి రూ. 20.82 కోట్లు కేటాయించారు. నిత్యాన్నదానం సరుకులు కొనుగోలుకు రూ 3.5 కోట్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కోసం రూ. 13 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.

ఇది కూడా చదవండి.

అన్నవరం సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్

Mangaluru (Karnataka), Jun 09 (ANI): With an aim to bring down the rising temperature and to tackle acute water scarcity, Hani, a 7th grade student, along with her team of 'Green Warriors' launched a mission to plant saplings in and around Mangaluru city. While speaking to ANI, Hani said, "In order to reduce global warming effects, Green Warriors are trying to spread awareness in the society that everyone should plant at least one sapling in their house. We started this initiative three years ago. We used to visit our neighbours with charts and explain to them the aim of our initiative." The team consists of 40 members has been working towards a mission to increase the tree cover in the city. The Green Warriors have planted more than 200 saplings till date.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.