ETV Bharat / state

అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు ప్రారంభం

author img

By

Published : May 21, 2021, 10:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. పెళ్లి పెద్దలుగా సీతారాములవారి సమక్షంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

Annavaram Satyanarayana Swamy Kalyana Mahotsavas
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు

తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఈ ఉత్సావాలకు తెరతీశారు. పెళ్లి పెద్దలుగా సీతారాముల వారి సమక్షంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా చేసిన అనంతరం ముత్తైదువులు పసుపు దంచారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం జరిగింది.

ఇదీ చదవండి..

కృష్ణపట్నం చేరుకున్న ఐసీఎంఆర్ బృందం

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.