ఇదీ చదవండి :
అన్నవరం బృహత్తర ప్రణాళిక ఆమోదం - అన్నవరం మాస్టర్ ఆమోదం న్యూస్
తూర్పుగోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం అభివృద్ధి ప్రణాళికకు దేవాదాయశాఖ ఆమోదం తెలిపింది. ఇకపై ప్రణాళిక అనుగుణంగా పనులు చేయాలని ఆదేశాల్లో తెలిపింది.
అన్నవరం బృహత్తర ప్రణాళిక ఆమోదం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం బృహత్తర ప్రణాళికకు దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. దేవస్థానంలో వసతి సముదాయాలు మెరుగుపర్చడం, వ్రత మండపాలు నిర్మాణం, డార్మెటరీలు నిర్మాణం తదితర అంశాలతో ప్రణాళిక సిద్ధం చేశారు. క్యూలైన్లు పటిష్ట పర్చడం, ఆలయ ప్రాంగణం విస్తరించడంతో పాటు పలు అభివృద్ధి పనులతో సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికకు ఆమోదం తెలిపిన దేవాదాయశాఖ, ఇకపై ప్రణాళిక అనుగుణంగా అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చదవండి :
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_35_02_annavaram_master_plan_accept_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం బృహత్తర ప్రణాళికకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. దేవస్థానం లో వసతి సముదాయాలు మెరుగు పర్చడం, వ్రత మండపాలు నిర్మాణం, డార్మెటరీలు నిర్మాణం తదితర వాటితో ప్రణాళిక సిద్ధం చేశారు. క్యూ లైన్లు పటిష్ట పర్చడం, ఆలయ ప్రాంగణం విస్తరించనున్నారు. ఇతర పలు అభివృద్ధి పనులు లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక కు ఆమోదం తెలిపి ఇకపై ప్రణాళిక కు అనుగుణంగా నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేయాలని అదేశాల్లో పేర్కొన్నారు. వీటితో పాటు పలు సూచనలు చేశారు.
Conclusion:ఓవర్...