ETV Bharat / state

అన్నవరం దేవస్థాన హుండీ లెక్కింపు - temple

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 18 రోజులకు గాను సుమారు కోటీ లక్ష రూపాయల ఆదాయం సమకూరింది.

హుండీ
author img

By

Published : May 27, 2019, 7:50 PM IST

అన్నవరం హుండీ లెక్కింపు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం18 రోజులకు రూ. 1.01 కోట్లు సమకూరింది. ఈవో సురేష్ బాబు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో హుండీలను తెరచి లెక్కించారు. 95లక్షల 90 వేల నగదు, 5 లక్షల 20 వేల రూపాయల చిల్లర నాణాలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. 110 గ్రాముల బంగారం, 630 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభ్యమయ్యాయి.

నిత్యాన్నదాన పథకానికి రాజానగరం మండలం ముక్కినాడకు చెందిన అనదాసు సాయిరాం, స్వాతి లక్షా 11 వేల రూపాయలు విరాళం అందించారు. కృష్ణమూర్తి పేరు మీద అన్నదానం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి.

సత్యదేవుడుని దర్శించాలంటే సంప్రదాయంగా వెళ్లాల్సిందే

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహాబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు సోమవారం జరిగింది.

పెన్నాహాబిలం లక్ష్మి నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు నేటితో ముగిసిన సందర్భంగా ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. హుండీ లెక్కింపు ద్వారా 1,006,899 ఆదాయం వచ్చినట్లు ఆలయ E.O అక్కిరెడ్డి తెలిపారు. ఈ ఆదాయం 14రోజులు బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చినట్లు ఆయన అన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధిక ఆదాయం వచ్చినట్లు ఆలయ E.O పేర్కొన్నారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 27-05-2019
sluge : ap_atp_73_27_pennahabilam_hundi_lekkimpu_av_c13
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.