ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ... అంగన్​వాడీ వర్కర్ల ఆందోళన - amalapuram division anganwadi workers agitation

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ అంగన్​వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. అంగన్​వాడీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.

aganwadi workers agitation
అంగన్​వాడీ వర్కర్ల ఆందోళన
author img

By

Published : Apr 20, 2021, 10:24 AM IST

అంగన్​వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో అంగన్​వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. అంగన్​వాడీ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసిన వర్కర్లు... పోషణ ట్రాకర్ యాప్​ను తొలగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను.. తమకు వర్తించేలా చేయాలని అభ్యర్థించారు. బకాయిలు చెల్లించాలనీ... ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా అంగన్​వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

ఆకాశంలో మబ్బులు.. అన్నదాతల్లో గుబులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.