కరోనాపై పోరులో నిరంతరాయంగా శ్రమిస్తున్న పాత్రికేయులకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 150 మందికి వీటిని అందజేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి:పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ