ETV Bharat / state

నేడు రాష్ట్రానికి అమిత్ షా - తూర్పుగోదావరి

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు రాజమహేంద్రవరం వస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

అమిత్ షా రాజమహేంద్రవరం పర్యటన వివరాలను వెల్లడిస్తున్న సోము వీర్రాజు
author img

By

Published : Feb 20, 2019, 9:35 PM IST

Updated : Feb 21, 2019, 12:08 AM IST

భాజపా అఖిల భారత అధ్యక్షుడు అమిత్ షా నేడు రాజమహేంద్రవరం వస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. రాజమహేంద్రవరం 47వ డివిజన్​లో సంపర్క్​ యోజన అభియాన్ ప్రభుత్వ పథక లబ్ధిదారులను అమిత్​షా కలవనున్నారు. క్వారీ మార్కెట్ సెంటర్ లో కొత్తగా నిర్మించిన భాజపా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. లాలాచెరువు జంక్షన్ నుంచి మోరంపూడి వెళ్లే హైవే దగ్గరలో జరిగే ఈ కార్యక్రమంలో భాజపా అధ్యక్షుడు పాల్గొంటారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

అమిత్ షా రాజమహేంద్రవరం పర్యటన వివరాలను వెల్లడిస్తున్న సోము వీర్రాజు

భాజపా అఖిల భారత అధ్యక్షుడు అమిత్ షా నేడు రాజమహేంద్రవరం వస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. రాజమహేంద్రవరం 47వ డివిజన్​లో సంపర్క్​ యోజన అభియాన్ ప్రభుత్వ పథక లబ్ధిదారులను అమిత్​షా కలవనున్నారు. క్వారీ మార్కెట్ సెంటర్ లో కొత్తగా నిర్మించిన భాజపా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. లాలాచెరువు జంక్షన్ నుంచి మోరంపూడి వెళ్లే హైవే దగ్గరలో జరిగే ఈ కార్యక్రమంలో భాజపా అధ్యక్షుడు పాల్గొంటారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

అమిత్ షా రాజమహేంద్రవరం పర్యటన వివరాలను వెల్లడిస్తున్న సోము వీర్రాజు
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: BB&T Center, Sunrise, Florida, USA. 19th February 2019.
Florida Panthers 4, Buffalo Sabres 2
1st Period
1. 00:00 Transition from Panthers bench to center ice for opening draw
2nd Period
2. 00:13 GOAL - Sabres Jack Eichel scores power play goal, 1-0 Sabres
3. 00:28 Replay of goal
3rd Period
4. 00:42 GOAL - Panthers Jonathan Huberdeau scores goal, 1-1
5. 01:00 Replay of goal
6. 01:10 GOAL - Panthers Jayce Hawryluk scores goal, 2-1 Panthers
7. 01:31 Replay of goal
8. 01:49 GOAL - Panthers Aleksander Barkov scores goal, 3-1 Panthers
9. 02:09 Replay of goal
10. 02:20 GOAL - Panthers Jonathan Huberdeau scores goal, 4-1 Panthers
11. 02:40 Replay of goal
12.02:48 GOAL - Sabres Vladimir Sobotka scores goal with 8.9 seconds left in game, 4-2 Sabres trail
SOURCE: NHL
DURATION: 03:10
STORYLINE:
Jonathan Huberdeau had two goals and an assist in the third period to lead the Florida Panthers to a 4-2 comeback win over the Buffalo Sabres on Tuesday night.
Aleksander Barkov had a goal and two assists, Jayce Hawryluk also scored and Frank Vatrano had two assists for the Panthers. James Reimer made 32 saves in his third straight start. The Panthers won their third straight and are 9-4-0 in their past 13 games.
Jack Eichel and Vladimir Sobotka scored for the Sabres and Linus Ullmark stopped 37 shots. Buffalo has lost three straight games.
Trailing 1-0, the Panthers scored three goals in 2:35 of the third. Huberdeau's second on the night gave Florida a 4-1 lead with just under four minutes remaining. Sobotka's goal came as a consolation with 8.9 seconds left in the game.
Last Updated : Feb 21, 2019, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.