ETV Bharat / state

'ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలి'

పంచాయతీ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Amalapuram sub collector meeting with officials
అధికారులతో అమలాపురం సబ్ కలెక్టర్ సమావేశం
author img

By

Published : Feb 11, 2021, 12:26 PM IST

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని తన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ నిర్వహణ, కొవిడ్​ నిబంధనలు పాటించటం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిబంధనలు అతిక్రమించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.