ETV Bharat / state

అక్రమంగా ఆయిల్ వ్యాపారం... ఏడుగురి అరెస్ట్ - v updates

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా ఆయిల్ వ్యాపారం చేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3వేల లీటర్ల డీజిల్​ని స్వాధీనం చేసుకున్నారు.

amalapuram dsp
amalapuram dsp
author img

By

Published : May 15, 2020, 4:55 PM IST

Updated : May 15, 2020, 5:02 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లోని కాట్రేనికోన మండలం పల్లంకురు పరిధిలో ఆయిల్ అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3వేల లీటర్ల డీజిల్​ని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డివిజన్​లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నియంత్రించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ షేక్ మసూమ్ భాషా తెలిపారు. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. అమలాపురం డివిజన్​లో లాక్​డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజలు నియమాలను పూర్తిగా పాటించాలని డీఎస్పీ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాయితీలు ఇవ్వకపోతే కట్టేదెలా? అమ్మేదెలా?

Last Updated : May 15, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.