.
కోడి పందేలకు సిద్ధమవుతోన్న కోనసీమ - గోదావరి జిల్లాల్లో కోడిపందేలు తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోడిపందేలకు సిద్ధమైంది. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరంలో పందేల నిర్వహణకు క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేశారు. పోటీలను చూసేందుకు వచ్చిన వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బరిలో దించేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 26 జాతులకు చెందిన 16 రకాల కోళ్లు పోటీపడనున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు
.
Intro:ap_rjy_36_13_kodi_poteelu_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్
Body:పోటీలకు సిద్ధమైన క్రీడా ప్రాంగణాలు... బరిలో దిగేందుకు కాలు దువ్వుతున్న కోళ్లు...
Conclusion:కోడిపందాలు అంటారు కదా , ఈ కోడి పోటీలు ఏంటాఅని ఆశ్చర్యపోతున్నారా.సాధారణంగా వాలీబాల్ పోటీలు... కబడ్డీ పోటీలు.. నిర్వహించడానికి ప్రత్యేకక్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తారు.. ఇందులో తలపడే జట్లకు... పోటీలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మిస్తారు... వాటిని మించిన ఏర్పాట్లతో కోడి పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లను చూస్తే అంతర్జాతీయ క్రీడలను తలపించేలా ఉంటాయి.. ఈ క్రీడలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజవర్గం.. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక లో కొబ్బరి తోటల మధ్య కోడి పోటీలకు వాలీబాల్ పోటీలను పేరుపెట్టి ఏర్పాట్లు పూర్తి చేయగా... బరిలో దిగేందుకు కోళ్లు సిద్ధంగా ఉన్నాయి.. 26 జాతులకు చెందిన 16 రకాల కోళ్ళు సంక్రాంతి మూడు రోజులపాటు కత్తులు దూసుకోనున్నాయి. ఇందులో ప్రధానంగా కాకి డేగ ....నెమలి డేగ ....పింగళి..శేషువా.. జాతీయ చెందిన వారికి అతి ప్రాధాన్యత ఉంది..