ETV Bharat / state

బంగారం దుకాణంలో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఓ బంగారం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

author img

By

Published : Aug 17, 2019, 12:41 PM IST

అగ్నిప్రమాదం
బంగారు దుకాణంలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆకుల బంగారం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. దుకాణంలోని ఫర్నిచర్, ఏసి, టీవీ, బల్లలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణంలో నుంచి పొగలు రావడంతో తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికులు యజమానికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దుకాణంలో కాలిపోయిన ఫర్నిచర్ విలువ మూడు లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. దుకాణంలోని బంగారు, వెండి ఆభరణాలు పూర్తిగా కరిగి ముద్దగా మారిపోయాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుందని బాధితుడు తెలిపారు.

ఇది కూడా చదవండి.

అంతర్వేదిలో అర్ధరాత్రి అలజడి... పరుగులు పెట్టిన జనం

Intro:Ap_Vsp_91_16_Tdp_Mlc_Nirasana_At_Anna_Canteen_AbC14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్రభుత్వం అన్న క్యాంటిన్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో తేదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Body:తాటిచెట్లపాలెం జాతీయ రహదారి పక్కన ఉన్న అన్న కాంటీన్ వద్ద తెదేపా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు రహమాన్, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

Conclusion:పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబునాయుడు ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లను అర్ధంతరంగా నిలిపివేయడం చాలా దారుణమని అన్నారు. పేదలు ఆకలి మంటలకు గురికాకుండా ప్రభుత్వానికి కావాల్సిన పేర్లను అన్న క్యాంటీన్ లకు పెట్టుకొని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

బైట్:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.