ETV Bharat / state

కేసీఆర్​ను నమ్మడమంటే.. పులి మీద స్వారీయే!: శివాజీ

ఎన్నికల్లో నిజాయితీపరులకు మాత్రమే ఓటు వేయాలని నటుడు శివాజీ పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వంపై సరైన నిర్ణయం తీసుకోవాలంటూ ప్రజలకు సూచించారు.

శివాజీ మీడియా సమావేశం
author img

By

Published : Apr 8, 2019, 6:40 PM IST

శివాజీ మీడియా సమావేశం

జగన్మోహన్‌రెడ్డి కేసీఆర్​తో కలిసి ప్రత్యేకహోదా తీసుకొస్తాననడం హాస్యాస్పదమని నటుడు శివాజీ రాజమహేంద్రవరంలో అన్నారు. కేసీఆర్‌ను నమ్ముకుంటే పులిమీద స్వారీ చేసినట్టే అని చెప్పారు. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలంటూ ప్రజలను కోరారు. భాజపా ప్రాంతీయ పార్టీలను కొంటూ వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు.

శివాజీ మీడియా సమావేశం

జగన్మోహన్‌రెడ్డి కేసీఆర్​తో కలిసి ప్రత్యేకహోదా తీసుకొస్తాననడం హాస్యాస్పదమని నటుడు శివాజీ రాజమహేంద్రవరంలో అన్నారు. కేసీఆర్‌ను నమ్ముకుంటే పులిమీద స్వారీ చేసినట్టే అని చెప్పారు. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలంటూ ప్రజలను కోరారు. భాజపా ప్రాంతీయ పార్టీలను కొంటూ వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి..

వివేకా హత్య.. నిందితులకు మరో 14 రోజుల రిమాండు

Intro:ap_vsp_71_08_ycp_north_abhyrthy_ushakiran_on_tdp_ab_c10
విశాఖ ఉత్తర నియోజకవర్గం లో జనసేన పార్టీకి విజయానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆ పార్టీ అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్ తెలిపారు.జనసేన మేనిఫెస్టో ప్రజా అనుకూలంగా ఉందని ఆమె అన్నారు.


Body:తన ప్రత్యర్థి ఇ మంత్రి గంటా శ్రీనివాసరావు అనేక అవినీతి ఆరోపణలతో కలిగి ఉన్నారని ని ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను నమ్మరని ఆమె తెలిపారు. గంటా ఎప్పుడూ అదే నియోజకవర్గంలో రెండోసారి పోటీచేయరని..తన అవినీతిని గుర్తించి ప్రజలు సాగనంపుతారేమోనని భయంతో నియోజకవర్గాలను మార్చుతారని ఆమె తీవ్ర స్వరంతో విమర్శించారు.


Conclusion:11 సంవత్సరాలుగా ప్రజా జీవితంతో మమేకమై ఉన్నందువల్ల తనకు
ఉత్తర నియోజకవర్గ ప్రజల సమస్యలపై అవగాహన ఉందన్నారు. తనను గెలిపిస్తే బర్మా కాందిశీకుల భూసమస్య, కొండవాలు ప్రాంత తాగునీటి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. మాధవస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఆమె స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వామపక్ష భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు పద్మ తదితరులు పాల్గొన్నారు.

బైట్: పసుపులేటి ఉషాకిరణ్, జనసేన ఉత్తర అభ్యర్థి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.