ETV Bharat / state

వెనక నుంచి లారీ ఢీకొని వ్యక్తి మృతి - arati market

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అరటిమార్కెట్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వెనక నుంచి లారీ ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Jul 22, 2019, 10:06 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం అరటి మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు రావులపాడు గ్రామానికి చెందిన తలపాలకుల వెంకట్రావు(65)గా గుర్తించారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం యార్డ్​కు వెళ్తుండగా ఆగి ఉన్న ఓ లారీ ఒక్కసారిగా వెనక్కు రావడంతో వెంకట్రావును బలంగా ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

"గ్రామ వాలంటీర్ల వ్యవస్థ హర్షణీయం"

Intro:విజనగరం జిల్లా గరివిడి మండలం తొండంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు పర్యటన మొన్న చనిపోయిన కీర్తిశేషులు జిల్లా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన కిమిడి కళా వెంకట్రావు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని పార్టీ తరపు నుంచి తెలియజేసిన కిమిడి కళా వెంకట్రావు మరియు పాల్గొన్న కిమిడి నాగార్జున స్థానిక ఎంపీటీసీలు జడ్పీటీసీలు

Body:బలగం కృష్ణమూర్తి లేని లోటు పార్టీకి చాలా లోటని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను కృష్ణమూర్తి ఇప్పుడు ఎక్కడ కలిసిన నా నియోజకవర్గం తోటపల్లి కాలు రావాలి మా నియోజకవర్గంలో రైతులు పంటలు బాగా పండి ఉంచుకోవాలి అనేవారu

Conclusion:పార్టీ పెట్టింది మొదలు 1982 నుంచి నేటి వరకు పార్టీలో ఉండే క్రియాశీలకంగా వ్యవహరించారు రెండుసార్లు ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీ గా చేసి ఇ రెండు సార్లు జడ్పిటిసి గా తెలిసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా చేసి నా న
ఏడు సార్లు గరివిడి మండల పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కే ఏకైక నాయకుడు పార్టీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.