ETV Bharat / state

ఏసిబి వలలో అన్నవరం సీనియర్ అసిస్టెంట్

అన్నవరం దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు.

అన్నవరం
author img

By

Published : Aug 22, 2019, 5:45 PM IST

ఏసిబి వలలో అన్నవరం సీనియర్ అసిస్టెంట్

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. దేవస్థానానికి సంబంధించి ఓ పనికోసం గుత్తేదారుకు డిపాజిట్ సొమ్ము 40 వేలు తిరిగి ఇవ్వటానికి 5 వేలు లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వటం ఇష్టంలేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. పథకం ప్రకారం సాయిబాబా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.

ఇది కూడా చదవండి.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు: మంత్రి కన్నబాబు

Intro:JK_AP_NLR_04_22_PM_PINCHAN_ON_FARMERS_RAJA_AVB_AP10134
anc
రైతులను వృద్ధాప్యంలో ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతులకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత రైతుకు 3000 రూపాయల పింఛను ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శివన్నారాయణ తెలిపారు. ఈ పథకం 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల రైతులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. వీరికి 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలకు మూడు వేల రూపాయల పింఛన్ ప్రభుత్వం అందజేస్తున్న అన్నారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఈ నెల 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు జేడీఏతెలిపారు. ఇప్పటికే జిల్లాలో రైతులకు ఇస్తున్నామని ఆయన తెలిపారు . ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
బైట్, శివన్నారాయణ ,వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:పింఛన్ పథకం

Conclusion:బి రాజ నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.