తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్.. విభిన్నంగా ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దారుణాన్ని తెలియజేసేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. ''మృగమైపోతున్న మనిషీ.. ఈ చట్టాలు సరిపోతాయా... టెర్రిబుల్ క్రైం ఇన్ సొసైటీ''.. అంటూ సైకత శిల్పంలో భాగంగా నినాదాలనూ చెక్కారు. చిన్నారికి ఆయన అర్పించిన నివాళి.. పలువురిని కంటతడి పెట్టించింది.
మృగమైపోతున్న మనిషి.. ఈ చట్టాలు సరిపోతాయా?! - rangam peta
తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్..సైకత శిల్పాన్ని రూపొందించారు.
a tribute to a baby girl who was raped , killed
తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్.. విభిన్నంగా ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దారుణాన్ని తెలియజేసేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. ''మృగమైపోతున్న మనిషీ.. ఈ చట్టాలు సరిపోతాయా... టెర్రిబుల్ క్రైం ఇన్ సొసైటీ''.. అంటూ సైకత శిల్పంలో భాగంగా నినాదాలనూ చెక్కారు. చిన్నారికి ఆయన అర్పించిన నివాళి.. పలువురిని కంటతడి పెట్టించింది.
Intro:మహిళా సంఘాల ప్రతినిధులు తమ గ్రేడింగ్ లకు ప్రాధాన్యతను ఇవ్వవద్దని ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని డి ఆర్ డి ఏ పిడి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్త్రీ శక్తి భవన్ లో బుధవారం మహిళా సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలు లక్ష్యాల్లో ముందంజలో ఉన్నాయని మన జిల్లాలో వెనుకబాటుతనాన్ని తక్షణ కర్తవ్యంగా భావించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు సమావేశంలో పలువురు ఏరియా కోఆర్డినేటర్ లు ఏ పీ ఎం లు పాల్గొన్నారు
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788