ETV Bharat / state

రైతు చేతిలో కొండచిలువ హతం! - rajamahendravaram by a farmer

మానవాళికి దురంగా ఉండవలసిన జీవులు సమాజంలోకి వస్తే ఏం జరుగుతుంది? మానవుడి చేతిలో చనిపోవడమో తిరిగి ఆ మానవుడినే హతమార్చడమో జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొండచిలువ పొలంలోకి వచ్చింది. భయపడిన రైతు దాని ప్రాణాలు తీసాడు.

చనిపోయిన కొండచిలువ
author img

By

Published : Jul 29, 2019, 8:58 AM IST

చనిపోయిన కొండచిలువ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బుచ్చన్ నగర్ తోటల్లో ఓ రైతు కొండచిలువను హతమార్చాడు. రైట్ కాలేజీ రోడ్డు ట్రిప్స్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న పొలంలో రైతు పచ్చగడ్డి కోస్తూ ఉండగా ఒక్కసారిగా కొండచిలువ ప్రత్యక్షమైంది. భయంతో రైతు కర్రతో కొట్టి కొండచిలువను హతమార్చాడు.

ఇదీ చూడండి మోపిదేవిలో వైభవంగా ఆషాఢ కృత్తిక మహోత్సవాలు

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరం లో నిన్న రాత్రి సిలికా అక్రమంగా తరలిస్తున్న 10లారీలను పట్టుకుని సీజ్ చేసిన చిల్లకూరు పోలీసులు. సిలికా అనుమతులు లేకుండా ఒకవేళ అనుమతులు ఉన్న ఎక్కువ ఓవర్ లోడ్ తీసుకువెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది అని ఈరోజు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో గూడూరు డిఎస్పీ శ్రీ బి భవాని హర్ష తెలిపారు. అలాగే అన్ని గ్రామాల ప్రజలు కూడా ఎక్కడైనా సిలికా అక్రమంగా తవ్వుతున్న తరలిస్తూన్న వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. ఒక నెల రోజుల కాలంలో 39లారీలను సీజ్ చేసి కోర్టుకు హాజరు పరచడం జరిగిందని 49మందిని అరెస్ట్ చేసి కేసు పైల్ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు500000/- రూపాయలు పెనాల్టీ వేయడం జరిగిందని మరియు గూడూరు ఆర్ టి ఓ వారు5వాహనాలకు 49235/- పెనాల్టీ వేయడం కూడా జరిగిందని తెలిపారు.

Body:వెంకటేశ్వర్లు గూడూరు రిపోర్టర్:7306881884

Conclusion:బైట్ 1: శ్రీ బి భవాని హర్ష(గూడూరు డిఎస్పీ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.