ETV Bharat / state

అన్నవరం దేవస్థానానికి భక్తుడు రూ.5 లక్షలు విరాళం - తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం

అన్నవరం దేవస్థానానికి హైదరాబాద్​కి చెందిన భక్తుడు కాటేజీ స్కీంలో ఐదు లక్షల రూపాయలు విరాళాన్ని అందించాడు.

అన్నవరం: కాటేజీ స్కీంలో 5 లక్షలు విరాళం అందించిన భక్తుడు
అన్నవరం: కాటేజీ స్కీంలో 5 లక్షలు విరాళం అందించిన భక్తుడు
author img

By

Published : Apr 11, 2021, 8:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై ఉన్న హరిహర సదన్ వసతి సముదాయంలో ఓ గదికి హైదరాబాద్​ చెందిన వి. సాంబశివరావు రూ. 5 లక్షలు విరాళాన్ని అందించారు. కాటేజీ స్కీంలో ఈ విరాళాన్ని ఈవో త్రినాథరావుకి అందించారు. ఈ సందర్భంగా దాతని ఈవో అభినందించారు.

ఇవీ చదవండి

తితిదే కీలక నిర్ణయం.. టైం స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత!

తలుపులు పగులగొట్టి నాలుగు దుకాణాల్లో చోరీ

కాకినాడలో తాగునీటి కష్టాలు.. నీరందక నగరవాసుల ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.