ఇదీ చూడండి: కోలమూరులో వింత చేప... కానీ ఎవరు తినరట..!
ఉప్పాడలో భారీ టూనా చేప
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో 70 కేజీల టూనా చేప సందడి చేసింది. జిల్లాలోని భైరవపాలెం రేవులో అరుదైన ఈ భారీ చేప మత్స్యకారులకు చిక్కింది. ఉప్పాడ చేపల రేవులో బహిరంగ వేలం నిర్వహించగా ఓ వ్యాపారి పదివేలకు కొనుగోలు చేశాడు. ఈ భారీ చేపను కేరళకు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారి తెలిపాడు.
ఉప్పాడ చేపల రేవులో 70 కేజీల టూనా చేప
ఇదీ చూడండి: కోలమూరులో వింత చేప... కానీ ఎవరు తినరట..!