తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. 30 ప్యాకెట్లలో తరలిస్తున్న 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సన్యాసిరావు తెలిపారు.
గంజాయి స్వాధీనం... ఆరుగురి అరెస్ట్
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నేషనల్ హైవేపై 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
'అన్నవరం జాతీయరహదారిపై 40కేజీల గంజాయి స్వాధీనం'
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. 30 ప్యాకెట్లలో తరలిస్తున్న 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సన్యాసిరావు తెలిపారు.
Intro:AP_RJY_56_12_VICHARANA_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పుగోదావరి జిల్లాలో అపరాలు పంపిణీలో జరిగిన అవకతవకలపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు
Body:కొత్తపేట రావులపాలెం మండలాల్లో వ్యవసాయ శాఖ రైతులకు మినుములు, పెసలు, పిల్లి పెసలు 75 శాతం రాయితీతో అందించిందని అవి వారు తీసుకున్నారా లేదా అనేది విచారించేందుకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు. రైతులందరినీ ప్రాథమిక విచారణ చేపట్టి నివేదికను గుంటూరులోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి పంపించడం జరుగుతుందన్నారు
Conclusion:ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విత్తనాల కు సంబంధించి రాయితీని విడుదల చేయకుండా నిలుపుదల చేశామన్నారు ఎవరైనా అక్రమాలకు పాల్పడి ఉంటే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు