ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక - గోదావరి

గోదావరి ఉప్పెనలా ప్రవహించటంతో...ధవలేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
author img

By

Published : Aug 9, 2019, 6:35 AM IST

Updated : Aug 9, 2019, 8:50 AM IST

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌ వద్ద 14.60 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు...రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి ఎక్కువైతే... సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డెల్టా కాల్వలకు 7,700 క్యూసెక్కులు నీటిని, సముద్రంలోకి 13.97 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.

భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. 47.7 అడుగుల నీటిమట్టం ఉండడం వల్ల మెుదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: గోదావరిలో నిలకడగా వరద ప్రవాహం

Intro:Ap_vsp_46_30_telugu_sakti_adyksuni_samvesam_ab_c4
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు రాముని రాజ్యం కోరుతున్నారని దీనికోసమే మరోసారి ఇ చంద్రబాబు నాయుడికి పట్టం కడుతున్నారని తెలుగు శక్తి ఇ రాష్ట్ర అధ్యక్షులు బీవీ రాం తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్రతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మే 23 వ తేదీన జరిగే ఎన్నికల ఫలితాల్లో తెదేపా 120 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి అధికారాలు లేవు అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ముందు ఆయనపై సీబీఐ చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చి అనంతరం మాట్లాడాలని డిమాండ్ చేశారు సి.బి.ఐ సుబ్రహ్మణ్యం పై సుప్రీం కోర్టు లో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన చీఫ్ సెక్రటరీ పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

Body:ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్నికల కమిషన్ తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటే వైకాపా నేత జగన్ మోహన్ రెడ్డి, సినీనటుడు మోహన్ బాబు ఎందుకు నోరుమెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు

Conclusion:
Last Updated : Aug 9, 2019, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.