ETV Bharat / state

చిత్తూరు కార్పొరేషన్​లో వైకాపా పాగా - ap municipal elections results

చిత్తూరు కార్పోరేషన్‌ అధికార పార్టీ వశమైంది. మొత్తం 50 స్థానాలకు గానూ 46 చోట్ల వైకాపా గెలుపొందింది.

ysrcp won at Chittoor corporation
చిత్తూరు కార్పొరేషన్​లో వైకాపా పాగ..
author img

By

Published : Mar 14, 2021, 1:30 PM IST

Updated : Mar 14, 2021, 4:39 PM IST

చిత్తూరు కార్పొరేషన్‌ ను వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 50 స్థానాలకుగానూ వైకాపా 46 చోట్ల విజయం సాధించింది. తెదేపా 3 స్థానాల్లో విజయం సాధించగా.. స్వతంత్రులు 1 స్థానంలో గెలిచారు.

ఇదీ చదవండి:

చిత్తూరు కార్పొరేషన్‌ ను వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 50 స్థానాలకుగానూ వైకాపా 46 చోట్ల విజయం సాధించింది. తెదేపా 3 స్థానాల్లో విజయం సాధించగా.. స్వతంత్రులు 1 స్థానంలో గెలిచారు.

ఇదీ చదవండి:

అత్యధిక పురపాలికలు కైవసం చేసుకున్న వైకాపా.. మెజార్టీ వార్డుల్లో గెలుపు

Last Updated : Mar 14, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.