కేసులకు భయపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే! - tpt
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణస్వామి తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేశారు.
వైకాపా ప్రచారం
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణస్వామి తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచారం చేశారు.కేసులకు భయపడొద్దని కార్యకర్తలకు సూచించారు.పోలీసు యంత్రాంగం, రెవిన్యూ యంత్రాంగాలతో ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూస్తోందని ఆరోపించారు. వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని చెప్పారు.మూడు నెలల వ్యవధిలో కేసులన్నీ మాఫీ చేస్తామని అన్నారు.
Mumbai, Mar 23 (ANI): On the opening day of Bombay Times Fashion week in Mumbai, Bollywood actress Chitrangda Singh walked the ramp looking bold and elegant in a white saree. The actress paired her saree with a deep neck blouse and an emerald necklace designed by Queenie Singh. Speaking to mediapersons about her jewellery, Chitrangda said, "I don't like much heavy pieces but at the same time I like a statement piece which is not much loud. It's got so much elegance and grace in it and that's what is special about her jewellery." Models also walked the ramp dressed in 'sarees' during the show to pay tribute to the armed forces. The three-day fashion extravaganza is being held at the St Regis Mumbai.