ETV Bharat / state

తిరుపతి ఉప ఎన్నిక.. ఓటు వేసిన వైకాపా అభ్యర్థి గురుమూర్తి దంపతులు - ysrcp MP candidate Gurumurthy latest news

వైకాపా అభ్యర్థి గురుమూర్తి.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రంలోని పోలింగ్​ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు.

ysrcp MP candidate Gurumurthy with his family members
కుటుంబసభ్యులతో వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి
author img

By

Published : Apr 17, 2021, 9:55 AM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రంలోని పోలింగ్​ కేంద్రంలో వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం గురుమూర్తి దంపతులు ఓటు వేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్​ కేంద్రం వద్ద క్యూలో నిలబడి తమ బాధ్యతను నిర్వర్తించారు. ప్రజలంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఇదీ చదవండి:

వెంకటగిరిలో పోలింగ్ కేంద్రాలకు తరులుతున్న ఓటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.