ఇదీ చదవండి:
'కేసులు నాకేం కొత్త కాదు... లోపల వేసినా మళ్లీ బయటకు వస్తా' - chittor municipal elections
'నాపై 16 కేసులు ఉన్నాయి.. కేసులు నాకేం కొత్త కాదు... లోపల వేసినా మళ్లీ బయటకు వస్తా' అంటూ.. పోలీసులపైనే మాటలదాడికి దిగారు ఓ వైకాపా నాయకుడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలో ఎంపీటీసీ ఉపఎన్నిక సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీవీ పురంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్దకు వైకాపా నేత పదేపదే వస్తుండటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అతణ్ని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోమనటంతో.. పోలీసులపైనే తిరగబడ్డారు.
ysrcp leader fires on police