ETV Bharat / state

తెదేపా నేతలు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలి - TTD

తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు కాదన్నా... ఆ పార్టీ నేతలు ఇంకా నామినేటెడ్ పదవుల్లో ఎలా కొనసాగుతారని వైకాపా సీనియర్ నేత నారాయణ స్వామి ప్రశ్నించారు.

వైకాపా నేత నారాయణస్వామి
author img

By

Published : May 28, 2019, 11:45 AM IST

వైకాపా నేత నారాయణస్వామి

తెదేపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా...ఆ పార్టీ నేతలింకా నామినేటెడ్ పదవుల్లో కొనసాగటం నైతికత కాదని వైకాపా సీనియర్ నేత నారాయణ స్వామి పేర్కొన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన... తితిదే పాలకమండలి సమావేశాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తుంటే... తితిదే పాలకమండలి ఇంకా ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. ఈ సమావేశానికి తితిదే ఈవో హాజరుకాకూడదని కోరుకుంటున్నామన్న నారాయణస్వామి... ఈ అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...

ఎన్టీఆర్ అద్భుతమైన మానవతావాది: చంద్రబాబు

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_28_NTR_Jayanti_At_Kadiri_AVB_C8

Body:ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమితో డీలా పడితే ముందుకు సాగలేమని నాయకులు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 97 వ జయంతిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కదిరి లోని ఎన్టీఆర్ ర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు ఆశయాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యతను నిర్వహించాలని నాయకులు చూపించారు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ప్రజా క్షేత్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు ఎన్టీఆర్ ర్ ఆశయానికి అనుగుణంగా పార్టీ అధినేత చంద్రబాబు మార్గదర్శనంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని ఆయన సూచించారు.

Conclusion:బైట్
కందికుంట వెంకటప్రసాద్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.