'పోటీ నుంచి తప్పుకో'.. వైకాపా శ్రేణుల బెదిరింపు! - DHADI
చంద్రగిరిలో నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి భాస్కర్‌రెడ్డిపై... వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కె.భాస్కర్‌రెడ్డి స్వతంత్రుడిగా బరిలో ఉంటే.... అదే పేరున్న వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి నష్టం జరుగుతుందంటూ రెచ్చిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని భాస్కరెడ్డిని బెదిరించారు.
స్వతంత్ర అభ్యర్థిపై చెవిరెడ్డి అనుచరుల దౌర్జన్యాం
sample description