ETV Bharat / state

రామమందిర నిర్మాణానికి తిరుమలలోని నీరు, మట్టి సేకరణ - తిరుమలలోని నీరు, మట్టి సేకరణ వార్తలు

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల నుంచి నీరు, మట్టిని పంపుతున్నారు. భాజాపా నేతలు తిరుమలకు చేరుకుని శ్రీవారి పుష్క‌రిణిలోని నీటిని, నారాయణ గిరి పర్వతంలో పుట్ట మట్టిని సేకరించారు.

water and mud from tirumala is taken for ramamandir temple
రామమందిర నిర్మాణానికి తిరుమలలోని నీరు, మట్టి సేకరణ
author img

By

Published : Jul 31, 2020, 2:54 PM IST

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల నుంచి నీరు, మట్టిని పంపుతున్నారు. భాజాపా నేతలు తిరుమలకు చేరుకుని శ్రీవారి పుష్క‌రిణిలోని నీటిని, నారాయణగిరి పర్వతంలో పుట్ట మట్టిని సేకరించి... వాటిని అయోధ్యకు పంపే ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 5న రామమందిర నిర్మాణం పునాదిలో నీటిని, మట్టిని వినియోగించనున్నట్లు భాజాపా నేతలు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా ఎఫెక్ట్: భారీగా ఆదాయం కోల్పొయిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.