చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టారు. 267 మంది గ్రామ వాలంటీర్లకు ఎస్వీబీసీ చైర్మన్ పృధ్విరాజ్ గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రభుత్వానికి..... ప్రజలకు వారధులుగా పనిచేసి మంచి గుర్తింపు తేవాలని వారిని ఆయన కోరారు. పృథ్వీని వైకాపా నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక మహిళలు రాఖీ కట్టారు.
ఇదీ చూడండి