చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలోని అంగళ్లు మల్లేశ్వర చెరువులో మృతదేహాన్ని గ్రామస్ధులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.
25-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని చెరువు నుంచి తీసి ముదివేడు ఎస్ఐ సుకుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: