ETV Bharat / state

తిరుమల ఘాట్​పైకి.. 2 రోజులు ద్విచక్రవాహనాల నిషేధం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం గరుడ సేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్​పైకి ద్విచక్రవాహనాలకు అధికారులు రెండ్రోజుల పాటు అనుమతి నిషేధించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

తితిదే
author img

By

Published : Oct 3, 2019, 5:26 PM IST

తిరుమల ఘాట్​పైకి రెండ్రోజుల పాటు ద్విచక్రవాహనాల నిషేధం

తిరుమలలో ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ఘాట్​పైకి ద్విచక్రవాహనాలకు అనుమతిని నిషేధించారు. బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం గరుడ సేవ సందర్భంగా తితిదే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ పెరిగిన కారణంగా భద్రతా పరంగా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. అలిపిరి లింక్​ బస్టాండ్​ వద్ద ద్విచక్రవాహనాలకు ఉచిత పార్కింగ్​ సౌకర్యం కల్పించారు. భక్తుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా నిమిషానికి ఒక బస్సు చొప్పున తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.

ఇదీ చూడండి:

నేత్రపర్వం.. కల్పవృక్ష వాహనంపై స్వామి విహారం

Intro:jk_ap_knl_22_03_new_machine_a_ab_AP10058
యాంకర్, కొర్ర కోత యంత్రం

Body:కొర్ర కోత యంత్రం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.