చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన రోడ్దు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దండికుప్పం వద్ద రహదారి మలుపులో ద్విచక్ర వాహనం పై వస్తున్న రమణ (23) మురుగేశ్ (26) ట్రాక్టర్ ఢీ కొనటంతో సంఘటన స్థలంలోనే చనిపోయారు. డ్రైవరుగా పని చేస్తూ జీవిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి 'ప్రజాభిప్రాయం మేరకే అమరావతిపై నిర్ణయం'