చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరు మైనర్ బాలికలు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బాలికల బంధువులు, కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఈ నెల 12న వారు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికలు కనిపించకపోవడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. బాలికల అదృశ్యంపై పోలీసులు వివరాలతో కూడిన ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.
ఇదీ చదవండి: