చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే బసవమ్మ అనే మహిళ మృతి చెందగా.. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి: