ETV Bharat / state

కరోనా వ్యాప్తి దృష్ట్యా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు - Thirumala Vaikuntham Cue Complex

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిర్మానుషంగా కనపడుతున్నాయి. వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్‌లలో 42 కంపార్ట్‌మెంట్లు ఉండగా ప్రస్తుతం అన్నీ వెలవెలబోతున్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్‌) వ్యాప్తి దృష్ట్యా... భక్తులు గుంపుగా కంపార్ట్‌మెంట్లలో ఉండకుండా.. తితిదే దర్శనం కల్పిస్తోంది.

కరోనా వ్యాప్తి దృష్ట్యా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా వ్యాప్తి దృష్ట్యా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు
author img

By

Published : Mar 18, 2020, 7:18 AM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు

ఇదీ చూడండి: తిరుపతిలో కరోనా పరీక్షలు... త్వరలో అధికారిక ఉత్తర్వులు

కరోనా వ్యాప్తి దృష్ట్యా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు

ఇదీ చూడండి: తిరుపతిలో కరోనా పరీక్షలు... త్వరలో అధికారిక ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.