ETV Bharat / state

తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - తిరుమల తిరుపతి దేవస్ఖానం వార్తలు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. 80 రోజుల తరువాత తిరుమల ఆలయంలో ఉద్యోగులతో ట్రయల్ రన్​ ప్రారంభించారు. 11 వ తేదీనుంచి భక్తలకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది.

ttd released special admission tickets
తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల
author img

By

Published : Jun 8, 2020, 4:30 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. లాక్​డౌన్ సడలింపులో భాగంగా 80 రోజుల తరువాత శ్రీవారి దర్శనాలకు అనుమతినిచ్చారు. తిరుమల ఉద్యోగుల కుటుంబాలు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. రోజుకు 6వేలమంది దర్శించుకునేలా తితిదే చర్యలు తీసుకుంది. ఆన్​లైన్​లో రోజుకు 3వేల చొప్పున జూన్ నెలకు సంబంధించిన టికెట్లను దేవస్థానం విడుదల చేసింది. 11వ తేదీ నుంచి టికెట్లు కలిగిన భక్తులందరినీ తితిదే అనుమతించనుంది.

ఇదీ చూడండి. శ్రీశైలంలో దర్శనాల ట్రయల్ రన్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.