ETV Bharat / state

తిరుమలకు కాలినడకన తితిదే నూతన ఛైర్మన్ - తితిదే ఛైర్మన్

తితిదే ఛైర్మన్​గా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్న వై వి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్లారు.

ttd new chairmen_a journey on foot taken_to tirumal
author img

By

Published : Jun 22, 2019, 6:58 AM IST

శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డికి చంద్రగిరి వైకాపా నాయకులు నాయకులు కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డిని సత్కరించారు. తితిదే ఛైర్మన్​గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా...తారతమ్యాలకు లేకుండా అందరికీ సమన్యాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారని వెల్లడించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు చేసి శ్రీవారి మెట్టు మార్గం గుండా కాలినడకన తిరుమలకు బయలుదేరారు.

తిరుమలకు కాలినడకన తితిదే నూతన ఛైర్మన్

Coimbatore (Tamil Nadu)/ Lucknow (Uttar Pradesh), Jun 21 (ANI): The mortal remains of Indian Air Force (IAF) Squadron Leader H Vinod and Non Combatant (Enrolled) Putali brought to their native place in Tamil Nadu's Coimbatore and Uttar Pradesh's Lucknow respectively today. They lost their life in AN32 aircraft crash in Arunachal Pradesh on June 03. Mortal remains of H Vinod were taken for last rites in Sulur of Coimbatore urban district. Various rescue teams struggled for days to reach out the crash site in Arunachal Pradesh.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.