ETV Bharat / state

TTD CHAIRMAN YV SUBBAREDDY: తిరుపతిలో గో మహాసమ్మేళనం.. ఎప్పుడంటే? - తిరుమలలో 150 గోవులతో గోశాల అభివృద్ధి

తిరుపతిలో గో మహాసమ్మేళనం నిర్వహించబోతున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసిన అరగంటలోనే.. 4 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నట్లు వివరించారు.

ttd-chairmen-yv-subbareddy-speaks-about-go-maha-sammelanam
ఈనెల 30, 31 తేదీల్లో గో మహాసమ్మేళనం
author img

By

Published : Oct 22, 2021, 12:03 PM IST

ఈనెల 30, 31 తేదీల్లో గో మహాసమ్మేళనం నిర్వహించబోతున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మహాసమ్మేళనంలో రైతులకు.. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. తిరుమలలో 150 గోవులతో గోశాల అభివృద్ధి చేస్తామన్న ఆయన.. శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచినట్లు చెప్పారు.

భక్తులు అరగంటలోనే 4 లక్షల టికెట్లు పొందినట్లు ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. టికెట్ల కేటాయింపులో ఈసారి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని చెప్పారు. నడకదారి భక్తులకు టికెట్లు కావాలని కోరుతున్న ఆయన.. అధికారులతో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: పోటెత్తుతున్న దీక్షాస్థలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.