ETV Bharat / state

శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం - తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామివారికి గరుడ సేవలో అవసరమైన గొడుగులు... చెన్నై నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్నాయి . ఎన్నడూ లేని విధంగా తిరుమలకు చేరేలా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి గొడుగులు, స్వర్ణ పాదుకలకు స్వాగతం పలికారు.

ttd
author img

By

Published : Sep 27, 2019, 11:25 AM IST

శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం

.

శ్రీవారి గొడుగులకు ఘన స్వాగతం

.

Intro:FILE NANE : AP_ONG_41_27_CHIRALA_PRAJASANGALA_BANDHU_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : పాత్రికేయుడు నాయుడు నాగార్జున రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా చీరాల లో ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి.. బంద్ సందర్భంగా చీరాలలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు పట్టణంలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ కామదేను క్లాత్ మార్కెట్ లు మధ్యాహ్నం వరకు మూసి వేస్తున్నట్లు వస్త్ర వ్యాపారులు ప్రకటించారు... నాగార్జున్ రెడ్డి పై దాడి చేసిన నిందితులను శిక్షించాలని తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల పట్టణంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


Body:బైట్ : డేటా నాగేశ్వరరావు, తెదేపా, నాయకుడు,చీరాల.


Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :748, ఎంప్లాయ్ ఐడి : AP10068,ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.